Former Pak cricketer Aaqib Javed has commented on Virat Kohli's struggles in recent times. He also mentions how the Indian captain's batting style makes him vulnerable against the moving ball.
#IndvsEng2021
#ViratKohli
#JoeRoot
#AaqibJaved
#RohitSharma
#CheteshwarPujara
#TeamIndia

టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ తన సుదీర్ఘ కెరీర్లోనే ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నాడు. ఏడాదికి కనీసం నాలుగైదు సెంచరీలు అలవోకగా సాధించే కోహ్లీ.. గత 20-22 నెలలుగా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. టీ20, వన్డేల్లో పర్వాలేదన్పిస్తున్నా.. టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు.